కోటీశ్వరులు ఎంతమంది వచ్చినా కాదని.. అతన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..

చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది ఆమె.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఈ బ్యూటీ.

కోటీశ్వరులు ఎంతమంది వచ్చినా కాదని.. అతన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..
Tollywoodactress
Follow us

|

Updated on: Jul 11, 2024 | 7:31 PM

చాలా మంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను, లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు. ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి : గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రావు గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాదు మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది రాశి. అప్పట్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది రాశి.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

అప్పట్లో రాశి నటించిన సినిమాల్ని సూపర్ హిట్ గా నిలిచాయి. దేవి అభయం అనే సినిమా తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టింది. ఆతర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రాశి. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది. జానకి కనగనలేదు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అయితే రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చినా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. శ్రీముని అలియాస్ ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట. ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు.. ఆసమయంలో శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట.. ఆతర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరుల, వ్యాపారవేత్తల సంబంధాలు వచ్చాయట.. అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్ గా చెప్పి పెళ్లి చేసుకుందట. తన లవ్ స్టోరీని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్
స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ
తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం
ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం
ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి
ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి
ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!