AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెప్పుడు తీశారు..!! చిన్మయి భర్త రాహుల్‌తో సమంత రొమాన్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సామ్. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు, తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. అక్కడ కూడా సత్తా చాటింది.

ఇదెప్పుడు తీశారు..!! చిన్మయి భర్త రాహుల్‌తో సమంత రొమాన్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Samantha
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2024 | 8:32 AM

Share

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది సమంత. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కూడా సామ్ కు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సామ్. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు, తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటింది. అక్కడ కూడా సత్తా చాటింది. ఇక ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తుంది సమంత. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురుకుంది. ఆ మధ్య వార్తల్లోనూ నిలిచింది సామ్.

ఇదిలా ఉంటే సమంత చాలా సినిమాల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో సామ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు చిన్మయి. చిన్మయి గ్రేట్ సింగర్. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించింది. ఈ ఇద్దరూ సమయం దొరికినప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొన్నామధ్య చిన్మయి పిల్లలతో సామ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్మయి భర్త రాహుల్ గురించి కూడా చాలా మందికి తెలిసేవుంటుంది.

రాహుల్ అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ.. క్రేజ్ సొంతం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత దర్శకుడిగా మరి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే రాహుల్ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించారని మీకు తెలుసా.. అవును రాహుల్ రవీంద్రన్, సమంత కలిసి నటించారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత, రాహుల్ కలిసిఅదరగొట్టారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెప్పుడు తీశారు అంటూ షాక్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!