AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: హు కాదు.. ఊ అంటావా మావ.. ఊహు అంటావా.. చిన్నారి పాటకు దేవిశ్రీ ప్రసాద్ రియాక్షన్..

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా.. ఊహు అంటావా మావ సాంగ్ మేనియా సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

Devi Sri Prasad: హు కాదు.. ఊ అంటావా మావ.. ఊహు అంటావా.. చిన్నారి పాటకు దేవిశ్రీ ప్రసాద్ రియాక్షన్..
Devi Sri Prasad
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2021 | 8:13 AM

Share

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా.. ఊహు అంటావా మావ సాంగ్ మేనియా సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమంత నటించిన ఈ స్పెషల్ ప్రస్తుతం యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబోస్ రచించిన ఈ పాటను తనదైన నిశా వాయిస్‏తో పాడి ఆకట్టుకుంది ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్. మత్తు వాయిస్‏కు టాప్ హీరోయిన్ సమంత స్టెప్పులు.. ఎక్స్‏ప్రెషన్స్‏తో ఈ పాటను మరో లెవల్‏కు తీసుకెళ్లింది. అయితే ఈపాట లిరిక్స్ పై పురుషుల సంఘం ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ కోర్టులను కూడా ఆశ్రయించాయి.

ఇక.. మీ మగ బుద్దే వంకర బుద్ది అంటూ సాగే లిరిక్స్‏కు ధీటుగా ఊ అంటావా పాప.. ఊహు అంటావా పాప అంటూ పేరడీ సాంగ్ కూడా నెట్టింట్లో హంగామా చేసింది. ఎన్ని వివాదాలు నెలకొన్న ఊ అంటావా మావ.. ఊహు అంటావా సాంగ్ మేనియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ పాటను ఓ చిన్నారి తన గొంతుతో పాడి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన తల్లి who హు అని చెబుతుండగా.. ఊ అంటావా మావ.. ఊహు అంటావా మావ అంటూ పాడుతూ ఆకట్టుకుంది ఆ చిన్నారి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వరకు చేరింది. దీంతో తన ట్వట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. దట్స్ డామిన్ క్యూటీ.. థ్యాంక్యూ సో మచ్ భవనమర్ గారు అంటూ రిప్లై ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.

ట్వీట్..

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!