AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్బార్ కలెక్షన్స్..తలైవా ఏకచ్ఛత్రాధిపత్యం

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌ చిత్రంతో అదరగొడుతున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గతంలో వచ్చిన ‘కాలా’ ‘పేట’ సినిమాలు ట్రైలర్లు సినిమాలపై అమాంతం అంచనాలు పెంచాయి. కానీ ట్రైలర్స్ ఉన్నంత స్థాయిలో సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అందుకే ఈ సారి డైరెక్టర్ మురగదాస్ దర్బార్  రజనీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు. వింటేజ్ లుక్‌లో రజనీ లుక్స్, మేనరిజమ్స్ సాధారణ ఆడియెన్స్‌ను సైతం […]

దర్బార్ కలెక్షన్స్..తలైవా ఏకచ్ఛత్రాధిపత్యం
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2020 | 1:10 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌ చిత్రంతో అదరగొడుతున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గతంలో వచ్చిన ‘కాలా’ ‘పేట’ సినిమాలు ట్రైలర్లు సినిమాలపై అమాంతం అంచనాలు పెంచాయి. కానీ ట్రైలర్స్ ఉన్నంత స్థాయిలో సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. అందుకే ఈ సారి డైరెక్టర్ మురగదాస్ దర్బార్  రజనీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు.

వింటేజ్ లుక్‌లో రజనీ లుక్స్, మేనరిజమ్స్ సాధారణ ఆడియెన్స్‌ను సైతం సర్‌ప్రైజ్ చేశాయి. అక్కడక్కడ నెగటీవ్ కామెంట్స్ వినిపించినా..మొత్తానికి బొమ్మ ఈ పొంగల్‌ రేస్ తొలి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇక రజనీ సినిమాకు హిట్ టాక్‌ వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా..?. బాక్సాఫీస్ దగ్గర సింహనాదం చేస్తున్నాడు తలైవా. పోటీగా ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో సౌత్ అంతా సాలిడ్ ప్రదర్శన ఇస్తున్నాడు. తొలిరోజు దర్బార్ యావరేజ్‌గా రూ. 50 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ రిపోర్ట్ అందుతోంది. కేవలం తమిళనాడులోనే రూ. 25 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కూడా మ్యాజిక్ చేస్తోన్న సూపర్‌స్టార్..తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 4.40 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్