AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godfather Song : దుమ్మురేపిన బాస్.. గాడ్ ఫాదర్ సెకండ్ సాంగ్ వచ్చేసింది..

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఇక థక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది.

Godfather Song : దుమ్మురేపిన బాస్.. గాడ్ ఫాదర్ సెకండ్ సాంగ్ వచ్చేసింది..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2022 | 6:17 PM

Share

టాలీవుడ్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్న బాస్.. వరుస సినిమాలను లైనప్ చేసిన మెగాస్టార్ ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ముందు గాడ్ ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మెగాస్టార్, సల్మాన్ కలిసి ఒక పాటల్లోనూ స్టెప్పులేసి అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఇక థక్కర్ మార్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదులుతున్న మెగాస్టార్ పోస్టర్లు అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార చిరంజీవి సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే

తాజాగా ఈ సినిమానుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. నజభజ అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని.. తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు మెగాస్టార్. అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు.  చిరు మోస్ట అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నారు మేకర్స్ . ఇక ఇప్పటికే అనంతపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు.. ఈ సినిమానే కాకుండా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ చిరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు