AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

చంద్రముఖి.. సౌత్ అడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2005లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు పీ.వాసు దర్శకత్వం వహించారు.

వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
Chandramukhi
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2026 | 11:39 AM

Share

ఎన్ని హారర్ సినిమాలు వచ్చిన చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ హారర్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా నయనతార నటించగా.. జ్యోతిక, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే చాలు జనాలు టీవీలకే అతుక్కుపోతారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఇందులో రజినీకాంత్, వడివేలు మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాగే జ్యోతిక చంద్రముఖి పాత్రలో అద్భుతంగా నటించింది.  అలాగే నయన్, ప్రభు తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఒకే ఒక్క సాంగ్ లో ఇలా వచ్చి అలా మాయం అవుతుంది ఆ చిన్నారి.

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

చంద్రముఖి సినిమాలోని ‘అత్తింధోం.. ‘ పాటలో రజినీతో కలిసి పాట పాడుతూ కనిపిస్తుంది ఈ బుడ్డది.. ముద్దుగా, బొద్దుగా కనిపిస్తూ తలైవాతో కలిసి సందడి చేస్తుంది. ఆ చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేసుకుంది అంటూ కొందరు నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఆ చిన్నారి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

తమిళ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆమె చంద్రముఖి సినిమాతోనే ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రహర్షిత.. చంద్రముఖి సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దాదాపు 18 ఏళ్లకు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. చదువు పై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. అప్పట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఆ చిన్నారిని ఇప్పుడు మరింత అందంగా  హీరోయిన్స్ ను బీట్ చేసేలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ అమ్మడికి పెళ్లి కూడా అయిపొయింది. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

View this post on Instagram

A post shared by Praharshetha (@simply_bommi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..