‘ఛత్రపతి సూరీడు’ ఇప్పుడు ఎలా ఉన్నడో చూశారా..? షాకింగ్ లుక్.. వైరల్ అవుతోన్న ఫోటో..

Chatrapathi : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాసిన అవసరం లేదు. ప్రభాస్ రేంజ్‌‌‌‌‌ను ఈ సినిమా అమాంతం పెంచేసింది..

'ఛత్రపతి సూరీడు' ఇప్పుడు ఎలా ఉన్నడో చూశారా..?  షాకింగ్ లుక్.. వైరల్ అవుతోన్న ఫోటో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 25, 2021 | 5:16 PM

Chatrapathi : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ రేంజ్‌‌‌‌ను ఈ సినిమా అమాంతం పెంచేసింది. ఈ సినిమా విడుదలై 16ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌‌‌‌లోకి కూడా వెళ్లనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వివి వినాయక్ అక్కడ తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అంత సులువుగా ఎవ్వరు మరిచిపోలేరు. అప్పటివరకు అణిగిమణిగి ఉండే హీరో ఒక్కసారిగా ఉగ్రనరసింహుడిగా మరి విలన్‌‌‌‌‌లను ఉతికి ఆరేస్తుంటే థియేటర్స్ దద్దరిల్లాయి. ఇక ఛత్రపతి సినిమాలో సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టడంతో ప్రభాస్‌‌‌‌లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది… ఆ కోపంలో కాట్రాజ్ అనే రౌడీని చంపిస్తాడు. ఈ సీన్ ఇప్పుడు చూసినా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇక ఈ సినిమాలో సూరీడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ వంశీ  పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సూరీడు ఇప్పుడు హీరో రేంజ్ లోకి మారిపోయాడు. తాజాగా భశ్వంత్ వంశీ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

2

ఛత్రపతి సినిమా తర్వాత భశ్వంత్ వంశీ మళ్లీ  ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత ఈ పిల్లడు హాట్ టాపిక్ గా మారడు. అప్పటి ఈ పిల్లడు ఇప్పుడు కుర్రాడిగా మారిపోయాడు. హీరో లుక్‌‌‌‌తో ఆకట్టుకొంటున్నాడు. ఛత్రపతి సినిమాలో భశ్వంత్ వంశీ, అనిత చౌదరి  తల్లికొడుకులుగా నటించారు. తాజాగా అనిత చౌదరితో కలిసి భశ్వంత్ వంశీ దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అవుతుంది. 16 ఏళ్ల క్రితం తల్లి కొడుకులుగా నటించిన వీరిద్దరు మళ్లీ ఇన్నాళ్లకు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. గడ్డం మీసాలు వచ్చిన చత్రపతి సూరీడు ఇప్పుడు గుర్తు పట్టనంతగా  మారిపోయాడంటూ.. త్వరలో హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయంటూ.. కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Chatrapathi

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: మిల్క్ మ్యాన్‌గా మారిన సోనూ సూద్.. రిక్షా తొక్కుతూ రైతు సమస్యలను తెలుసుకున్న రియల్ హీరో

Tamannah: మెగాహీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌‌‌‌‌లో మెరవనున్న మిల్కీబ్యూటీ ..?

Kaikala Satyanarayana Birthday: సతీసమేతంగా ఇంటికి వెళ్లి నవరస నటనా సార్వభౌముడుని విష్ చేసిన మెగాస్టార్

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే