AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandini Chowdary: గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా.. హీరోయిన్‌కు బెదిరింపు..

కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.

Chandini Chowdary: గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా.. హీరోయిన్‌కు బెదిరింపు..
Chandini Chowdary
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2024 | 3:49 PM

Share

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా వచ్చింది చాందిని చౌదరి. అందం అభినయంతో ఆకట్టుకుంది చాందిని చౌదరి. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాందిని చౌదరి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ చిన్నది. కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్ గా గామి అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే చాందిని చౌదరిని ఆ మధ్య ఒకరు బెదిరించారట. గెస్ట్ హౌస్ కు రావాలని లేకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేస్తా అని బెదిరించారట.

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఒకరోజు కొత్త నెంబర్ నుంచి చాందిని చౌదరికి మెసేజ్ వచ్చిందట.. ఆ మెసేజ్ లో గెస్ట్ హౌస్ కు రావాలి అని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేస్తా అని ఉందట. అది చూసిన చాందిని ఏం చెయ్యాలో తెలియక తెగ ఏడ్చేసిందట. అయితే ఆ బెదిరించింది మరెవరో కాదు స్నిగ్ద. టాలీవుడ్ లో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు మీరెప్పుడైన దూల పని చేశారా.? అనే ప్రశ్న ఎదురైంది.అయితే ఇలా తాను చాందిని చౌదరిని సరదాగా ఏడిపించా అని తెలిపింది. అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అని అడిగిందట.. పాలనా ప్లేస్ లో ఉన్నాను అని చెప్తే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టిందట అదే విషయాన్ని స్నిగ్ధ స్వయంగా చెప్పుకొచ్చింది.

చాందిని చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

చాందిని చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

చాందిని చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

స్నిగ్ధ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?