Actor : సీరియల్ నుంచి సినిమా హీరోగా.. ఇండస్ట్రీలో క్రేజ్ చూస్తే మతిపోద్ది.. చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్..
సినీరంగంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే పలువురు హీరోలు తమకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ హీరోలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్, పర్సనల్ విషయాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఓ హీరో చిన్ననాటి పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

సినిమా ప్రపంచంలో ఇప్పుడు యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దర్శకులుగా, అసిస్టెంట్ డైరెక్టర్స్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి.. అటు హీరోలుగానూ సక్సెస్ అవుతున్నారు. అలాగే మరికొందరు బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలుగా మారినవారు ఉన్నారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో సైతం ఇండస్ట్రీలో తనదైన బ్రాండ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం పిజ్జాలో గుర్తింపు లేని పాత్రలో నటించడం ద్వారా నటుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తమిళంలో ఇన్రు నేత్రు నాలై, సత్రియన్ వంటి చిత్రాలలో సహాయక పాత్రలలో కూడా నటించాడు. ఆ తర్వాత 2019లోనూతన దర్శకుడు శివ అరవింద్ దర్శకత్వం వహించిన చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేశాడు. అతను మరెవరో కాదు కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ రాజ్. అతడు మొదట స్టార్ విజయ్‌లో ప్రసారమైన “కణ కానుం కలాంగల్” సీరియల్ ద్వారా నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇందులో చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత మొదటి సీజన్‌లో శరవణన్ మీనాక్షితో కలిసి రచ్చితతో కలిసి నటించాడు. ఈ సీరియల్‌లో నటించిన తర్వాత అభిమానుల్లో ఆయన బాగా పాపులర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
ఇప్పుడిప్పుడే తమిళంలో వరుస సినిమాలతో హీరోగా రాణిస్తున్నాడు. బాస్ సీజన్ 3 షోలో పోటీదారుగా ఎంట్రీ ఇచ్చాడు. అతనికి మొదటి విజయాన్ని అందించిన చిత్రం లిఫ్ట్. 2021 లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత బ్లడీ బేకర్, కిస్, మాస్క్ వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
