AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi Movie : ఇరుముడి మూవీని మిస్ చేసుకున్న హీరో అతడేనా.. ? రవితేజ కంటే ముందు ఎవరంటే..

ప్రస్తుతం టాలీవుడ్ హీరో రవితేజ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా ఇరుముడి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Rajitha Chanti
|

Updated on: Feb 10, 2026 | 9:20 PM

Share
డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఇందులో మాస్ మాహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై ఇప్పటికీ భారీ హైప్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇటీవలే రిలీజ్ చేశారు.

1 / 5
అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాను అయ్యప్ప స్వామీ ఆశీర్వాదాలతో మొదలయ్యే విముక్తి ప్రయాణంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇరుముడిని నెత్తిపై మోస్టూ.. మరో చేత్తో చిన్నారి పాపను ఎత్తుకున్న రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటివరకు చూడని విధంగా కనిపించింది.

2 / 5
ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తుండగా.. హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. తండ్రి కూతురు సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మలయాళం మూవీ మాలికాపురం చిత్రానికి రీమేక్ అని టాక్.

3 / 5
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ముందుగా రవితేజ అనుకోలేదట. ఈ సినిమా కథను ముందు నాగ చైతన్యకు వినిపించారట. కథ చైతూకు నచ్చినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగిందట. మరోవైపు నిర్మాతలు ప్రాజెక్టును వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పడంతో కథ చివరకు రవితేజ వద్దకు చేరినట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

4 / 5
దర్శకుడిగా శివ నిర్వాణ సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. నిన్ను కోరి, మజిలీ వంటి ఎమోషనల్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల అతడు తెరకెక్కించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఇరుముడితో హిట్టు కొట్టాలని చూస్తున్నారట.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర