సాయి పల్లవి స్కిన్ సీక్రెట్ ఇదే.. నెల రోజులు ఈ 10 పనులు చేస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
10 February 2026
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ అమ్మడు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది. అలాగే ఇటీవల ధనుష్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలో ఆమె స్కిన్ సీక్రెట్ గురించి వైరలవుతుంది.
సాయి పల్లవి మేకప్ ఎక్కువగా వేసుకోదు. కేవలం సన్ స్క్రీన్, మయిశ్చరైజర్, కాటుక మాత్రం ఉపయోగిస్తానని ఇదివరకు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
అలాగే సాయి పల్లవి తన స్కిన్ హైడ్రేట్ గా ఉండేందుకు ఎక్కువగా నీరు తాగుతుందట. ఉదయం లేవగానే పెద్ద గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుంటానని తెలిపింది.
అలాగే అప్పుడప్పుడు నిమ్మరసం కలిపిన నీటిని సైతం తీసుకుంటుందట. ఇందులో విటమిని సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని అంటుంది.
నిమ్మరసం నీరు తాగడం వల్ల శరీరం నుంచి చెత్త ఆహారం, విషయం బయటకు వెళ్తుందట. 30 రోజులు ఎక్కువగా నీటి శాతాన్ని తీసుకోవడం మంచిదని తెలిపింది.
అలాగే రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటుందట. చర్మం పొడిబారకుండా ఉండేందుకు తేలికపాటి పేస్ వాష్ ను ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది.
వెంటనే క్రీములు, లోషన్లు లేదా ఫేస్ మాస్క్ అప్లై చేయకుండా.. కేవలం స్క్రబ్ లేదా కెమికల్ పీల్ చేస్తుందట. ఇది వారానికి ఒకసారి ఇలా చేయాలని అంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్