AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ బీభత్సం..!! ఇది కదా అరాచకం అంటే..! సునీల్ వెనకున్న అమ్మాయిని కనిపెట్టరా..?

చాలా మంది కెరీర్ స్టార్టింగ్ లో సైడ్ యాక్టర్స్ గా లేదా సైడ్ డాన్సర్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత స్టార్స్ గ మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.?

బాబోయ్ బీభత్సం..!! ఇది కదా అరాచకం అంటే..! సునీల్ వెనకున్న అమ్మాయిని కనిపెట్టరా..?
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 11:09 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్, హీరోలు చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకొని ఆతర్వాత స్టార్స్ గా ఎదిగారు. చాలా మంది కెరీర్ స్టార్టింగ్ లో సైడ్ యాక్టర్స్ గా లేదా సైడ్ డాన్సర్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె తెలియని వారు ఉండరు. కెరీర్ బిగినింగ్ లో ఇలా సైడ్ క్యారెక్టర్స్ చేసి ఆతర్వాత పాపులర్ అయ్యింది. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన వయ్యారంతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది ఆ భామ. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మను చూస్తే షాక్ అవుతారు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? పెద్ద కష్టమేమి కాదు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

అందం, అభినయం ఉన్న భామలకు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. తమ ప్రతిభతో ఎంతో పాపులర్ అయిన వారిలో అనసూయ భరధ్వాజ్ ఒకరు. ఈ బ్యూటీ గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ రీడర్ గా చేసింది ఈ భామ. ఆతర్వాత యాంకర్ గా మారి పలు షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, చలాకీ తనం కలబోసిన ఆమె ఎంతోమందికి డ్రీమ్ గర్ల్. జబర్దస్త్ షో ద్వారా అనసూయ చాలా పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనసూయ కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు