AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ ఫొటోలోని పాపను గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్‌.. కుర్రాళ్ల లేటెస్ట్‌ క్రష్‌

ఈ ఫొటోలో పేరెంట్స్‌తో కలిసి క్యూట్‌గా పోజులిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు తనొక హీరోయిన్‌. కుర్రాళ్ల లేటెస్ట్‌ క్రష్. గతంలో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి విడుదలైన తన సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంది.

Actress: ఈ ఫొటోలోని పాపను గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్‌.. కుర్రాళ్ల లేటెస్ట్‌ క్రష్‌
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 21, 2023 | 11:00 AM

Share

ఈ ఫొటోలో పేరెంట్స్‌తో కలిసి క్యూట్‌గా పోజులిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు తనొక హీరోయిన్‌. కుర్రాళ్ల లేటెస్ట్‌ క్రష్. గతంలో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి విడుదలైన తన సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌గా ప్రశంసలు అందుకుంది. ఇక మూవీలో అమ్మడి అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపించారు. అలా హీరోయిన్‌గా ఎంట్రీతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?పై ఫొటోలో ఉన్న పాప మరెవరో కాదు సామజవరగమన హీరోయిన్‌ రెబా మోనికా జాన్. అందులో ఉన్నది తన పేరెంట్స్‌. మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో మోనిక జాన్‌ చిన్నప్పటి, అరుదైన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టింది రెబా మౌనిక. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఈక్రమంలోనే మలయాళంలో నివిన్‌ పౌలీ ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్‌ నటించిన బిగిల్‌ (తెలుగులో విజిల్‌) సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు కూడా మొదటిసారిగా తను ఇంట్రడ్యూస్‌ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఓటీటీలో రిలీజైన బూ సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్‌ స్నేహితురాలిగా మెప్పించింది. ఇప్పుడు సామజవరగమనతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈమెకు తెలుగులో ఇదే ఫస్ట్‌ సినిమా కావడం విశేషం. అన్నట్లు రెబా మౌనికకు గతేడాదే వివాహమైంది. జీమోన్‌ జోసెఫ్‌ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్