Mem Famous: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.99కే ‘మేమే ఫేమస్‌’ టికెట్స్‌.. ఏయే థియేటర్లలో అంటే?

'మేమ్‌ ఫేమస్‌'.. ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే బాగా పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న సినిమా. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్‌, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్‌ హీరోలందరూ ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు సుమంత్‌ ప్రభాస్‌

Mem Famous: మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. రూ.99కే  'మేమే ఫేమస్‌' టికెట్స్‌..  ఏయే థియేటర్లలో అంటే?
Mem Famous Movie
Follow us

|

Updated on: May 27, 2023 | 5:25 PM

‘మేమ్‌ ఫేమస్‌’.. ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే బాగా పాజిటివ్‌ బజ్‌ తెచ్చుకున్న సినిమా. విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, దగ్గుబాటి రానా, అడివిశేష్‌, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్‌ హీరోలందరూ ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు సుమంత్‌ ప్రభాస్‌. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలో నటించారు. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లహరి ఫిల్మ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరో సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నాయి. శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్‌, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మరింత స్పీడ్‌ పెంచారు మూవీ మేకర్స్‌. తాజాగా మేమ్‌ ఫేసమ్‌ టికెట్ల ధరలపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచుతారు. అయితే మేమ్ ఫేమస్ మూవీ టికెట్లు మాత్రం కేవలం రూ.99కే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మేమ్ ఫేమస్ సినిమాను కేవలం రూ.99కే చూడొచ్చు. దీనివల్ల తొలి రోజే థియేటర్లు పూర్తిస్థాయిలో నిండుతాయని, తద్వారా తమ సినిమా జనాల్లోకి మరింత వేగంగా వెళుతుందని మూవీ యూనిట్‌ భావిస్తోంది.

యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మేమ్‌ ఫేమస్ సినిమా పాటలు, టీజర్లు, ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ థియెట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్‌ చూస్తుంటే ఫన్ అండ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే సరదా సంభాషణలు, ఫేమస్ కావడానికి పడే పాట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి తక్కువ ఖర్చుతో సినిమా చూడాలనకుంటే మేమ్‌ ఫేమస్‌ మంచి ఛాయిస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చనిపోయాడకున్నారు.. కానీ, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏం చేశారంటే..
చనిపోయాడకున్నారు.. కానీ, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏం చేశారంటే..
సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు..
సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు..
BSNL ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా ఆన్‌లైన్‌లో సెలెక్ట్‌ చేసుకోండి
BSNL ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా ఆన్‌లైన్‌లో సెలెక్ట్‌ చేసుకోండి
శ్రీవారికి కాసుల వర్షం. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం రూ 125.35 కోట్లు
శ్రీవారికి కాసుల వర్షం. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం రూ 125.35 కోట్లు
క్యాబ్ డ్రైవర్‌గా చేస్తూ పోలీస్ అవుదామనుకున్నాడు.. పాపం చివరకు..
క్యాబ్ డ్రైవర్‌గా చేస్తూ పోలీస్ అవుదామనుకున్నాడు.. పాపం చివరకు..
మాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది.. నా భార్యను చూసి ఏడ్చేశా..
మాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది.. నా భార్యను చూసి ఏడ్చేశా..
ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర.. ఎంతంటే.?
ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర.. ఎంతంటే.?
Stock Market: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. భారీ నష్టాల్లో..
Stock Market: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. భారీ నష్టాల్లో..
నిజం ఒప్పుకో.. మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పించి..
నిజం ఒప్పుకో.. మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పించి..
డ్రోన్‌ రాడార్‌తో మృత్యుంజయుల కోసం వెతుకులాట.!
డ్రోన్‌ రాడార్‌తో మృత్యుంజయుల కోసం వెతుకులాట.!
శ్రీవారికి కాసుల వర్షం. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం రూ 125.35 కోట్లు
శ్రీవారికి కాసుల వర్షం. ఒక్క నెలలోనే హుండీ ఆదాయం రూ 125.35 కోట్లు
ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర.. ఎంతంటే.?
ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర.. ఎంతంటే.?
డ్రోన్‌ రాడార్‌తో మృత్యుంజయుల కోసం వెతుకులాట.!
డ్రోన్‌ రాడార్‌తో మృత్యుంజయుల కోసం వెతుకులాట.!
విలయానికి ముందు ఫొటో తీసిన ఇస్రో ఉపగ్రహాలు..
విలయానికి ముందు ఫొటో తీసిన ఇస్రో ఉపగ్రహాలు..
కారు హ్యాండ్‌ బ్రేక్‌ కింద.. కేజీల కొద్దీ బంగారం.! ఇదేం తెలివిరా
కారు హ్యాండ్‌ బ్రేక్‌ కింద.. కేజీల కొద్దీ బంగారం.! ఇదేం తెలివిరా
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.