AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt : బర్త్ డే గిఫ్ట్ .. ‘బ్రహ్మాస్త్ర’ అలియా గ్లిమ్ప్స్ వచ్చేసింది.. అదరగొట్టిన అందాల భామ..

బాలీవుడ్ లో బ్యూటీ అలియా భట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిపోయింది. జక్కన్న చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Alia Bhatt : బర్త్ డే గిఫ్ట్ .. 'బ్రహ్మాస్త్ర' అలియా గ్లిమ్ప్స్ వచ్చేసింది.. అదరగొట్టిన అందాల భామ..
Alia Bhatt
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2022 | 3:02 PM

Share

Alia Bhatt : బాలీవుడ్ లో బ్యూటీ అలియా భట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిపోయింది. జక్కన్న చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మాత్రమే కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇటీవలే సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో గంగు బాయ్ సినిమాలో నటించింది అలియా. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు అలియా బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు అలియా పుటిన రోజు సందర్భంగా  బ్రహ్మాస్త్ర సినిమానుంచి అలియాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ట్వీట్ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర యొక్క మొట్టమొదటి విజువల్స్ తో ఆలియా లుక్ ని షేర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఈషా పాత్రలో అలియా కనిపించనుందని మేకర్స్ పేర్కొన్నారు. విజువల్ వండర్ గా ఉన్న ఈ వీడియోలో అలియా ఎంతో గ్లామర్ గా కనిపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

Ajith Kumar: 30 ఇయర్స్ ఇండస్ట్రీ..  “జీవించండి.. జీవించనివ్వండి” అంటూ ఫ్యాన్స్‏కు హేటర్స్‏కు హీరో అజిత్ స్పెషల్ మేసేజ్..

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు