Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..

బోసినవ్వుతో మాయచేస్తున్న ఈ చిలిపి కళ్ల చిన్నారికి యూత్‏లో క్రేజ్ ఎక్కువ.. కలువ కళ్లతో.. అందానికి అసూయ పుట్టేంత అందంగా..

Viral Photo: బోసినవ్వుతో మాయచేస్తున్న చిలిపి కళ్ల చిన్నారి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్.. గుర్తుపట్టేయ్యండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2022 | 12:24 PM

బోసినవ్వుతో మాయచేస్తున్న ఈ చిలిపి కళ్ల చిన్నారికి యూత్‏లో క్రేజ్ ఎక్కువ.. కలువ కళ్లతో.. అందానికి అసూయ పుట్టేంత అందంగా.. బొద్దుగా అచ్చం తెలుగింటి ఆడపిల్లగా వెండితెరపై కనిపించి మెప్పించింది. క్లాసిక్ లుక్కులోనే కాకుండా.. రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్కులోనూ నటించి మెప్పించింది. ఎవరో గుర్తుప్టటండి..

మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యే హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వారిని వేళ్లపై లెక్కపెట్టేయ్యోచ్చు.. అలాంటి హీరోయిన్ల తను ఒకరు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది.. కేవలం ఒక్క సినిమాతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‏ను మాత్రమే కాకుండా.. కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్‏గా మారిపోయింది. అందం.. అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గుర్తుపట్టారా?

తను మరెవరో కాదండోయ్ మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణా బాలమురళి.. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో ‘బొమ్మి’ అనే పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం అపర్ణా బాలమురళి నిథం ఓరు వానమ్‌ (తెలుగులో ఆకాశం) అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అపర్ణతో పాటు రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Ajith: అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Radhe Shyam: వెజిటేరియన్ హోటల్‏కు వెళ్లి చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా ?.. రాధేశ్యామ్ డైరెక్టర్ అసంతృప్తి..

Singer Chinmayi: ప్రధాని కావాలని కోరిన అభిమాని.. అదే వరస్ట్ ప్రపంచంలోనే టఫ్ అంటూ రిప్లై ఇచ్చిన సింగర్..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..