అన్నయ్యని ఏమైనా అంటే చంపేస్తా అంటూ ఏడ్చేసిన బ్రహ్మాజీ 

మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. కేవలం మెగా హీరోలను మాత్రమే కాదు. చిన్న, చిన్న హీరోలను సైతం ప్రమోట్ చేస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. ఆయన ఫంక్షన్‌కు వస్తే సినిమా హిట్ అయిపోతుందనే సెంటి‌మెంట్‌ కూడా బలంగా నాటుకుపోయింది. ఇటీవలే చిరంజీవి, నటుడు బ్రహ్మాజీ  కుమారుడు విశ్వంత్ హీరోగా నటిస్తోన్న  ‘ఓ పిట్ట కథ’  మూవీ ఫ్రి రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు బ్రహ్మజీ తీవ్ర […]

అన్నయ్యని ఏమైనా అంటే చంపేస్తా అంటూ ఏడ్చేసిన బ్రహ్మాజీ 
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 02, 2020 | 9:02 PM

మెగాస్టార్ చిరంజీవి..ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. కేవలం మెగా హీరోలను మాత్రమే కాదు. చిన్న, చిన్న హీరోలను సైతం ప్రమోట్ చేస్తూ తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు. ఆయన ఫంక్షన్‌కు వస్తే సినిమా హిట్ అయిపోతుందనే సెంటి‌మెంట్‌ కూడా బలంగా నాటుకుపోయింది. ఇటీవలే చిరంజీవి, నటుడు బ్రహ్మాజీ  కుమారుడు విశ్వంత్ హీరోగా నటిస్తోన్న  ‘ఓ పిట్ట కథ’  మూవీ ఫ్రి రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు బ్రహ్మజీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి ఏమైనా అంటే చంపేస్తాం అంటూ స్టేజ్‌పైనే ఏడ్చేశారు. ఈ ఆదివారం సాయంత్రం ఈ ఫంక్షన్ ‌జరిగింది. తన కొడుకు సినిమా చేశాడు అనగానే..చాలామంది ఇండస్ట్రీ వాళ్లు సపోర్ట్ చేశారని..దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో దేవుడే(చిరంజీవి) ప్రి రిలీజ్ ఈవెంట్‌కి వచ్చారని బ్రహ్మజీ పేర్కొన్నారు. షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నప్పటికి..అడగ్గానే మెగాస్టార్ ఫంక్షన్‌కి వచ్చారని..ఆయన హ్యండ్ పడింది కాబట్టి సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందన్నారు. చిరంజీవి ఓ చెట్టులాంటివారన్న బ్రహ్మజీ, ఆ చెట్టు వారి కుటుంబ సభ్యులకే కాకుండా..ఎంతో మందికి నీడనిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు