AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్… టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కొరటాల.

NTR-Koratala Shiva Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ టైగర్.. తర్వాత..

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్... టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కొరటాల.
Ntr
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2021 | 2:47 PM

Share

NTR-Koratala Shiva Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న యంగ్ టైగర్.. తర్వాత.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన “జనతా గ్యారేజ్” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ NTR 30 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సామాజిక అంశాలతోపాటు.. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరిద్ధరి కాంబోలో వచ్చే సినిమా పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‏లో రాబోతున్నట్లుగా ముందు నుంచే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‏డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ ‏ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే అతని కోసం సంప్రదింపులు కూడా స్టార్ట్ చేసారట. అయితే అతని పేరు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాకు “సెన్సేషనల్” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్.

అంతేకాదు.. ఈ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. “ఆర్ఆర్ఆర్” మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Cinematograph Act: సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై తీవ్రమవుతోన్న వ్యతిరేకత.. కేంద్రానికి తమ అభ్యంతరాలు తెలియజేసిన..

Karthika Deepam: సౌందర్యకు, దీపకు పెళ్లి బట్టలు కొన్న మోనిత.. తనకు చిరాకు తెప్పిస్తే.. రచ్చరచ్చ చేస్తానంటూ కార్తీక్ కు వార్నింగ్

Art Director Leeladhar: దాదా సాహెబ్ అవార్డు విన్నర్.. నేడు రోజు గడవనిస్థితిలో సహాయంకోసం ఎదురు చూపులు

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది