AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: బిజినెస్‌మెన్‌తో బైక్‌పై షికార్లు కొడుతోన్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో ముఖానికి మాస్క్ పెట్టుకుని బైక్ పై షికార్లు కొడుతోన్న స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ బ్యూటీ గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే గత మూడేళ్లుగా ఈ అందాల తార సినిమాలకు దూరంగా ఉంది. అందుకు కారణం తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలే.

Actress: బిజినెస్‌మెన్‌తో బైక్‌పై షికార్లు కొడుతోన్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
Bollywood Actress
Basha Shek
|

Updated on: Aug 18, 2024 | 9:41 AM

Share

పై ఫొటోలో ముఖానికి మాస్క్ పెట్టుకుని బైక్ పై షికార్లు కొడుతోన్న స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ బ్యూటీ గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే గత మూడేళ్లుగా ఈ అందాల తార సినిమాలకు దూరంగా ఉంది. అందుకు కారణం తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సమస్యలే. నాలుగేళ్ల క్రితం ఓ యంగ్ హీరో ఆత్మహత్య కేసులో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపించింది. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెను కూడా అరెస్ట్ చేసింది. కొన్నాళ్ల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. సినిమా కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టడం ప్రారంభించింది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. జిరోదా కంపెనీ కో-ఫౌండర్ నిఖిల్ కామత్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలాన్నిస్తూ తాజాగా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారీ ప్రేమ పక్షులు.ఈ సమయంలో నిఖిల్ కామత్ హెల్మెట్, మాస్క్ పెట్టుకొని కనిపించారు. రియా మాత్రం ముఖానికి కేవలం మాస్క్ మాత్రమే పెట్టుకుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చాలా మంది ఆమెను గుర్తు పట్టేశారు.

ఇవి కూడా చదవండి

కాగా నిఖిల్ కామత్ ఇప్పటికే వివాహమైంది. అయితే 2021లో అతను విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడని రూమర్లు వినిపించాయి. ఇప్పుడు రియాతో ప్రేమలో ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ పలు పార్టీల్లో రియాతో కలిసి కనిపించాడు నిఖిల్ కామత్. దీతో వీరిద్దరు లవ్ లో ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 వీడియో ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Viral Bhayani (@viralbhayani) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

రియా చక్రవర్తి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాలో హీరోయిన్ గా రియా నటించింది. ఇది ఆమెకు మొదటి సినిమా. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే స్థిరపడిపోయింది. అయితే దివంగత నటుడు సుశాంత సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసులో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రముఖంగా వినిపించింది. డ్రగ్స్ కేసులో భాగంగా కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు