Kangana Ranaut: ఐశ్వర్య రాయ్ పై కంగనా ఆసక్తికర కామెంట్స్.. వైరల్‌గా మారిన పోస్ట్
కంగనా రనౌత్ ఎప్పుడూ బాలీవుడ్ నటులను విమర్శిస్తూనే ఉంటుంది. కంగనా రనౌత్‌ను ఎప్పుడూ బాలీవుడ్ నటులు టార్గెట్ చేస్తారు. కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కంగనా రనౌత్ తన అభిమానుల కోసం రకరకాల ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. అంతే కాదు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతుందనే టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ కంగనా.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. కంగనా రనౌత్ ఎప్పుడూ బాలీవుడ్ నటులను విమర్శిస్తూనే ఉంటుంది. కంగనా రనౌత్‌ను ఎప్పుడూ బాలీవుడ్ నటులు టార్గెట్ చేస్తారు. కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కంగనా రనౌత్ తన అభిమానుల కోసం రకరకాల ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి. అంతే కాదు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరోసారి కంగనా షాకింగ్ పోస్ట్ చేసింది. తాజాగా కంగనా రనౌత్ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.
ఈ పోస్ట్‌లో కంగనా రనౌత్ ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడింది. దీనితో పాటు, కంగనా రనౌత్ ఐశ్వర్య రాయ్ వీడియోను షేర్ చేసింది. కంగనా రనౌత్ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’లోని క్లిప్‌ను షేర్ చేసింది. ఐష్ చాలా అందంగా ఉంది అంటూ ప్రశంసించింది కంగనా. ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా కంగనా ఐశ్వర్య మీద కామెంట్స్ చేసింది. చందమామ ఎలా అయితే ఎప్పటికి మారకుండా ఉంటుందో ఐష్ కూడా అలానే ఉంటుందని తెలిపింది కంగనా రనౌత్.
గత కొన్ని రోజులుగా ఐశ్వర్యరాయ్ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు తలెత్తాయని.. ఇది మాత్రమే కాదు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఐశ్వర్యరాయ్ కూడా అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఐశ్వర్యరాయ్ తన తల్లి ఇంటికి మారింది. అయితే అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు. ఐశ్వర్యరాయ్ పోస్ట్ చూసిన అభిమానులు చాలా సంతోషించారు. ఐశ్వర్యరాయ్ పోస్ట్ వైరల్ అయ్యింది.
View this post on Instagram
కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




