AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

ఇప్పుడు ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ హవ కనిపిస్తుంది. ప్రతి నెల పదుల సంఖ్యలో సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు సినిమా సాంగ్స్ కు మించి ఫోక్ సాంగ్స్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వీటితో పాటు భక్తి సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి.

ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది
Song
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2026 | 10:15 AM

Share

సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో.. పాటల ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే జనాలపై ఉంటుంది. కేవలం సినిమా పాటలే కాదు, ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్, భక్తిగీతాలు ఇలా చాలా రకాల పాటలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంటే.. ఫోక్ సాంగ్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నెలకు పది ఫోక్ సాంగ్స్ విడుదలవుతున్నాయి. అలాగే విడుదలైన అన్ని సాంగ్స్ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే కేవలం సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు భక్తి పాటలు కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఎప్పుడూ లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు ఈ భక్తి పాటలను వినండి. ఇప్పుడు ఓ భక్తి పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎన్నో వేల భక్తిపాటలు ఉన్నాయి. అన్ని మంచి భావాన్ని ఆధ్యాత్మిక అర్ధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. అది మరేదో కాదు అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్. అయ్యప్ప భక్తులకు అత్యంత ఇష్టమైన పాట ఇది.

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

యూట్యూబ్ లో మల్లెపూల పల్లకి సాంగ్ మీద డీజే వెర్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. యూట్యూబ్ లో ఉన్న అయ్యప్ప సాంగ్స్ అన్నింటికీ మంచి వ్యూస్ ఉన్నాయి. భక్తులు ఈ పాటలను మళ్లీ మళ్లీ వింటున్నారు. ఈ సాంగ్ ను ఆలపించింది డప్పు శ్రీను, అలాగే ఈ సాంగ్ లిరిక్స్ రాసింది వాసు గురు స్వామి. ఆంజనేయులు ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాట మీరూ వినండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల లెక్కలు వైరల్
నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల లెక్కలు వైరల్
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో..
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
క్షణాల్లో 50 వాహనాలు ఢీ! వాహనాల కుప్పలు..బల్గేరియాలో 11 మంది మృతి
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?