AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మదర్ థెరిసా’ బయోపిక్‌ పోస్టర్

బాలీవుడ్‌లో మరో బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. నోబెల్ గ్రహీత, సైంట్ ఆఫ్ కోల్‌కతా మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా చిత్రం రానుంది. సీమ ఉపాధ్యాయ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరిశ్ జోహార్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  మదర్ థెరిసా- ద సైంట్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు భాగం కాబోతున్నారు. వచ్చే […]

‘మదర్ థెరిసా’ బయోపిక్‌ పోస్టర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:01 PM

Share

బాలీవుడ్‌లో మరో బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. నోబెల్ గ్రహీత, సైంట్ ఆఫ్ కోల్‌కతా మదర్ థెరిసా జీవిత కథ ఆధారంగా చిత్రం రానుంది. సీమ ఉపాధ్యాయ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రదీప్ శర్మ, నితిన్ మన్మోహన్, గిరిశ్ జోహార్, ప్రాచీ మన్మోహన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.  మదర్ థెరిసా- ద సైంట్ పేరుతో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు భాగం కాబోతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.