Vithika Sheru: “ఆ వ్యాధులతో బాధపడుతోన్నా”.. షాకింగ్ విషయం చెప్పిన వితిక
ఇప్పటికే బిగ్ బాస్ 7 తెలుగు 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో వితికా షేరు ఒకరు. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. వితికా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గాను నటించింది వితిక. ఇక టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది వితిక.

బిగ్ బాస్ తెలుగులో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. బిగెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్. ఇప్పుడు సీజన్ 7 విజయవంతగా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 తెలుగు 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో వితికా షేరు ఒకరు. ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. వితికా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గాను నటించింది వితిక. ఇక టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది వితిక. ఇక ఈ భామ తన భర్త తో కలిసి బిగ్ బా షో లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది వితిక.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వితికా చాలా ఇబ్బంది పడిందని.. తనకు కొంతమంది పిచ్చి పిచ్చి మెసేజులు చేసి చిరాకు తెప్పించారని వరుణ్ ఇటీవలే చెప్పాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వితిక ఓ యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తోంది.
తాజాగా తాను ఓ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయట పెట్టింది ఈ భామ. ఈ విషయాన్నీ తానే స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపింది. స్పాండిలైటిస్, మైగ్రేన్ వ్యాధులతో వితిక బాధపడుతుందట. తలపోటు, మెడనొప్పి వల్ల ఏ పనీ చేయలేకపోతున్నాను అని తెలిపింది. స్పాండిలైటిస్ కోసం చికిత్స చేయించుకుంటున్నానని.. ఇందుకోసం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. అలాగే చికిత్సలో భాగంగా నొప్పి ఎక్కువగా ఉన్న చోట సూదులతో గుచ్చే ప్రక్రియను కూడా చేయించుకుంటున్నట్టు తెలిపింది వితిక. ఇక ఆమె ఈ వ్యాదులనుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వితిక షేరు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
వితిక షేరు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
