AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : దివ్య ఎలిమినేట్.. 65 రోజులకు గట్టిగానే సంపాదించిందిగా.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుందంటే..

కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఫైర్ బ్రెండ్ లాగా ఎంట్రీ ఇచ్చి అందరిని దుమ్ముదులిపేసింది. చివరకు బాండింగ్స్ కోసం నానా రచ్చ చేసింది. అన్నయ్య అంటూనే అతడిపై పెత్తనం చెలాయించింది. దీంతో టాప్ 5 అనుకున్న కంటెస్టెంట్ 12వ వారంలోనే ఇంటిబాట పట్టింది. తనే దివ్య నిఖిత. ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇంతకీ 65 రోజులకు ఆమె ఎంత సంపాదించిందో తెలుసా.. ?

Bigg Boss 9 Telugu : దివ్య ఎలిమినేట్.. 65 రోజులకు గట్టిగానే సంపాదించిందిగా.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుందంటే..
Divya Nikitha
Rajitha Chanti
|

Updated on: Dec 01, 2025 | 7:11 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు 12వ వారంలో అందరూ ఊహించినట్టుగానే దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యింది. కామనర్ గా సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. రావడంతోనే ఫైర్ బ్రాండ్ ల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు 65 రోజులపాటు హౌస్ లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువ రోజులు గేమ్ లో కొనసాగిన కంటెస్టెంట్ గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే బిగ్ బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వారానికి రూ.1. లక్షల మేరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

అంటే మొత్తం 9 వారాలకు గానూ రూ.15 లక్షల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా తన ఇన్ స్టా పేజీలో సినిమా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయ్యింది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మాత్రం వైల్డ్ కార్డ్ కామనర్ గా అడుగుపెట్టింది. వచ్చిన మొదటి రెండు వారాల వరకు తన ఆట మీద ఫోకస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న దివ్య.. ఆ తర్వాత బంధాల కోసం ఆరాటపడింది. ముఖ్యంగా భరణితో దివ్య స్నేహం మొదట్లో సరిగ్గానే ఉన్నా.. నెమ్మదిగా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

తనూజతో భరణి మాట్లాడితే గొడవ పెట్టేసుకోవడం.. ప్రతిసారి అతడిని డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకులు భావించారు. దివ్య వచ్చిన తర్వాతే భరణి ఆట తగ్గిందంటూ భరణి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల తనూజ, భరణి, దివ్య గొడవ సైతం ఆమె ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. మొత్తానికి టాప్ 5 అవ్వాల్సిన కంటెస్టెంట్ 12వ వారంలోనే బయటకు వచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Actress : అతడిని నమ్మి ఆ సీన్స్ చేశాను.. కానీ షూట్‌లో.. హీరోయిన్ కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?