AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu : ఓవరాక్షన్ చేసిన కాజల్.. లోబో చేసిన పనికి షాక్ అయిన కంటెస్టెంట్స్.. ఏం చేశాడంటే..

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో హౌస్ లోకి వచ్చిన 19మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు

Bigg Boss 5 Telugu : ఓవరాక్షన్ చేసిన కాజల్.. లోబో చేసిన పనికి షాక్ అయిన కంటెస్టెంట్స్.. ఏం చేశాడంటే..
Lobo
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2021 | 7:23 AM

Share

బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో హౌస్ లోకి వచ్చిన 19మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమా దేవి, మూడోవారంలో లహరి.. అలాగే రీసెంట్ గా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాంతో ఇప్పుడు హౌస్ లో 15మంది ఉన్నారు. ఇక ఇంటిసభ్యుల మధ్య గొడవలు, ఏడుపులు, గందరగోళంగా సాగుతుంది. ఇక 5వ్ తేదీన.. అంటే సోమవారం నటి ఎపిసోడ్ లో రచ్చ కంటిన్యూ అయ్యింది..  యాంకర్ రవిని నామినేట్ చేసింది ఆర్జే కాజల్. ఆ బాధలో రవి ఉంటే.. కాజల్ వాళ్ల దగ్గరకు వెళ్లి అత్యుత్సాహం చూపించింది. నిజానికి కాస్త ఎక్కువే చేసింది అని చెప్పాలి. వాష్ రూం వర్క్ నుంచి కిచెన్‌కి రవి, లోబోలు షిఫ్ట్ కావడంతో ఎగతాళిగా మాట్లాడుతూ డాన్స్ చేసింది కాజల్.

దాంతో లోబో కాజల్ పైన కోపం వ్యక్తం చేశాడు.. చేతి ఫింగర్ చూపిస్తూ కాజల్ కు చెప్పకనే చెప్పాడు లోబో దాంతో కాజల్ కు సీన్  అర్ధమైంది .. దాంతో కాజల్ మాట్లాడుతూ.. ‘లోబో అన్నీ చూస్తున్నా.. నువ్ ఏం చేస్తున్నావో అన్నీ చూస్తున్నా.. ఓవరాక్షన్ చేయకు’.. అని అంటుంది.. దీంతో లోబో  ‘నేను ఏం అన్నా ఇప్పుడు’? అని అంటాడు. ‘ఏం అనలేదు.. చేశావ్.. అది నేను చూశాను.. అని అంటుంది కాజల్.   పైకి వేలు చూపించా?  అంతేగా అని అంటదు లోబో. ఇప్పుడు ఏ ఫింగర్ చూపించావో.. ఇంతకు ముందు ఏ ఫింగర్ చూపించావో నేను చూశాను అని అంటుంది కాజల్. నువ్ ఏ ఫింగర్ చూపించావో.. బిగ్ బాస్ ను అడిగి వీడియో చూపించనా? అని అంటుంది కాజల్. దాంతో నేను అలా చేయలేదు కావాలంటే నీకు పేపర్‌పై రాసిస్తా అని అంటాడు లోబో. సర్లే నువ్ ఇంతలా చెప్తున్నావ్ కాబట్టి.. కావాలని చేయలేదని వదిలేస్తున్నా అని అంటుంది కాజల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Movie shoot in Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. ఎవరు.. ఎప్పుడు.. మొదలెడుతున్నారంటే..

Samantha: విడాకుల తర్వాత సమంత ఉండబోయేది అక్కడే..! స్పష్టం చేసిన సామ్..

Maa Elections 2021: మా ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. ఎలా జరగనున్నాయంటే..

Follow Us
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
చలికాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగా మార్చుకోవాలా?..
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
ట్యాంకుల వేటకు భారత్ కొత్త బ్రహ్మాస్త్రం.. బఘీరా క్షిపణి ఎంట్రీ!
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా జిగురు లేకుండా ఇలా చేయండి 
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
పీజీలు, అద్దె‌గదుల్లో ఉంటూ ఒంటరిగా ఫీలవుతున్నారా? హ్యాపీనెస్ దారి
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
డబ్బుల ఆశ చూపించి యువకుడిని బలిచ్చారా? మహారాష్ట్రలో కలకలం!
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
ఏ టిఫిన్ కి అయినా ఒక్కటే కారంపొడి.. హోటల్ స్టైల్ ల్లో చేసేయండి ఇల
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..
మనిషిలోని ఈ 3 భావోద్వేగాలే ప్రశాంతతకు అడ్డంకులు.. శ్రీకృష్ణుడు..
గోల్డ్, వెండి కాదు.. ఒకేసారి కుప్పకూలిన ఎర్ర బంగారం..
గోల్డ్, వెండి కాదు.. ఒకేసారి కుప్పకూలిన ఎర్ర బంగారం..
కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులు నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం
కారంగా అదిరిపోయే రుచితో నెల రోజులు నిల్వ ఉండే ఉల్లిపాయ పచ్చి కారం
వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే.. కనకాంబరం పూలు విరగబూస్తాయి
వంటింట్లోని ఈ రెండు కలిపి వేస్తే.. కనకాంబరం పూలు విరగబూస్తాయి