AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punarnavi Bhupalam: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలోనే పెళ్లి.. ఫోటోస్ వైరల్..

తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కానీ ఎక్కువగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. పునర్నవి భూపాలం. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Punarnavi Bhupalam: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలోనే పెళ్లి.. ఫోటోస్ వైరల్..
Punarnavi Bhupalam
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2025 | 2:27 PM

Share

పునర్నవి భూపాలం.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.కానీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్ లో పాల్గొంది మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆమె పేరు చెప్పగానే రాహుల్ సిప్లిగంజ్ తో నడిన ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ గుర్తుకువస్తుంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

అప్పట్లో రాహుల్, పునర్నవి పేరు మారుమోగింది. వీరిద్దరి జోడికి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి మళ్లీ అంతగా కనిపించలేదు. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా పునర్నవి సైతం తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

కశ్మీర్ లో తన ప్రియుడు ప్రపోజ్ చేయడంతో యస్ చెప్పినట్లు నెట్టింట పోస్ట్ చేసింది. అతడి పేరు హేమంత్ వర్మ. ఫోటోగ్రాఫర్ అన్నట్లు తెలుస్తోంది. పునర్నవి భూపాలం.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'