Actress : కవ్విస్తున్న ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోస్

వరుసగా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాలతో కవ్విస్తూ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ భామ తాజాగా చీరకట్టులో మెరిసింది. నవ్వుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోంది ఈషా రెబ్బ. 

Actress : కవ్విస్తున్న ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోస్
Actress

Updated on: Oct 25, 2023 | 6:58 AM

తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా పలు సినిమాలు చేసి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాలతో కవ్విస్తూ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ భామ తాజాగా చీరకట్టులో మెరిసింది. నవ్వుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోంది ఈషా రెబ్బ.

హాట్ బ్యూటీ శ్రియ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కంగనా రనౌత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

కత్రినా కైఫ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..