Veera Simha Reddy: రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య… పుష్పరాజ్ ను బీట్ చేసిన వీరసింహారెడ్డి..

టాలీవుడ్ లో టాప్‌ కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో తన సినిమాను కూడా నిలిచేలా చేసుకున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెట్టింపైయింది. 

Veera Simha Reddy: రికార్డు బద్దలు కొట్టిన బాలయ్య... పుష్పరాజ్ ను బీట్ చేసిన వీరసింహారెడ్డి..
Veera Simha Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2023 | 7:40 AM

పుష్ప పాన్ ఇండియన్ సినిమా.. ! స్టైలిష్‌ స్టార్‌గా నామ్ కమాయించిన బన్నీ..ఆ స్టైల్‌కు దూరంగా చేసి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా.. అలాంటి సినిమా రికార్డును తాజాగా బద్దులు కొట్టారు నటసింహం బాలయ్య. బద్దలు కొట్టడమే కాదు.. టాలీవుడ్ లో టాప్‌ కలెక్షన్లు సాధించిన మూవీస్‌లో తన సినిమాను కూడా నిలిచేలా చేసుకున్నారు. దాంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెట్టింపైయింది.

సంక్రాంతి కానుకగా.. గోపీచంద్ మలినేని డైరోక్షన్లో .. ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా వచ్చిన బాలయ్య వీరసింహా రెడ్డి మూవీ.. తాజాగా కలెక్షన్లలో పుష్ప రికార్డును బ్రేక్ చేసింది. పుష్ప సినిమా తెలుగు టూ స్టేట్స్‌లో కలిపి ఫస్ట్ డేనే 24.90 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ఈ షేర్‌ను దాటేస్టూ.. తాజాగా రిలీజ్ అయిన బాలయ్య వీరసింహా 25.36 కోట్ల షేర్‌ను పట్టేసింది.

అంతేకాదు.. ఫస్టేడే అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల్లో 15వ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఈ లిస్టులో.. 74.11 కోట్ల షేర్‌తో .. జక్కన్న ట్రిపుల్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆయన సినిమానే అయినా బాహుబలి 2 సెకండ్‌ ప్లేస్‌ లో ఉంది. ఇక వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య మరోసారి తన  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్స్ లో తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గ నటించింది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?