AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : బాలకృష్ణతో బోయపాటి ఈసారి అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారట..!

ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ సాధించటమేకాదు మరో టార్గెట్‌ను కూడా ఎయిమ్ చేస్తున్నారట నందమూరి నటసింహం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను

Balakrishna : బాలకృష్ణతో బోయపాటి ఈసారి అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారట..!
Balakrishna, Boyapati
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2022 | 9:15 PM

Share

మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన సూపర్ హిట్ కాంబినేషన్‌లో మరో మూవీకి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ సాధించటమేకాదు మరో టార్గెట్‌ను కూడా ఎయిమ్ చేస్తున్నారట నందమూరి నటసింహం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను… బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి ఈ కాంబినేషన్‌ పర్యాయపదం. సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్‌… తరువాత లెజెండ్‌, అఖండ సినిమాతో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు నందమూరి నటసింహం. ప్రజెంట్‌ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. నెక్ట్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బోయపాటి కూడా రామ్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అఫీషియల్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణతో పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బోయపాటి. ఈ సినిమాను 2024 ఎలక్షన్‌ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారట.

రీసెంట్‌గా గాడ్‌ ఫాదర్ సినిమాలో చిరు పేల్చిన పొలిటికల్‌ డైలాగ్స్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది. అలాగే గాడ్ ఫాదర్ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు బాలయ్య కూడా పొలిటికల్ సినిమాకు రెడీ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొత్తగా బాలయ్య బోయపాటి ఇప్పుడు మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా