Bhagavath Kesari : యూట్యూబ్ షేక్ చేస్తోన్న బాలయ్య భగవంత్ కేసరి టీజర్

ఇప్పటికే భగవంత్ కేసరి.. తన తడాఖా ఏంటో చూపించారు. చిన్న టీజర్‌తోనే.. దద్దరిల్లిపోయే రేంజ్‌ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్ రాబట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నింటిలో.. రీసౌండ్ చేస్తున్నారు.

Bhagavath Kesari : యూట్యూబ్ షేక్ చేస్తోన్న బాలయ్య భగవంత్ కేసరి టీజర్
Bhagavath Kesari
Follow us

|

Updated on: Jun 14, 2023 | 10:23 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి.. తన తడాఖా ఏంటో చూపించారు. చిన్న టీజర్‌తోనే.. దద్దరిల్లిపోయే రేంజ్‌ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్ రాబట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నింటిలో.. రీసౌండ్ చేస్తున్నారు. వెవ్‌రీ వేర్ స్టిల్ ట్రెండ్ అవుతున్నారు.

అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి.. హై ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన అనిల్ రావిపూడి బాలయ్య కాంబో నుంచి.. బాబు బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ అయిన టీజర్‌ ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. బాలయ్య పవర్‌ ఫుల్ డైలాగ్స్‌కు తోడు.. తమన్ బీజీఎమ్‌ అంతటా అరాచకం సృష్టిస్తోంది. అప్పుడే సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. స్టోరీ .. అందులో బాలయ్య క్యారెక్టర్ ఏంటనే క్యూరియాసిటీ అందర్లో పెరిగేలా చేసింది.

ఇక వన్ మినెట్ 25 సెకండ్స్‌ నిడివి ఉన్న.. భగవంత్ కేసరి పవర్‌ ఫుల్ టీజర్‌.. తాజాగా యూట్యూబ్లో 16 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. రిలీజ్ అయిన మూడు రోజులవుతున్నా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడిదే.. బాలయ్య ఫ్యాన్స్‌ను ఖుష్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీలీల ఈ సినిమా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!