AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman : అయోధ్య రామోత్సవం స్సెషల్‌.. ‘హనుమాన్‌’ టికెట్స్‌ ఒకటి కొంటే ఇంకొకటి​ ఫ్రీ.. కోడ్ ఇదే

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ లవర్స్‌కు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించించింది. హనుమాన్​ సినిమాకు 'బై వన్‌ గెట్‌ వన్'(ఒక టికెట్‌ కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బుక్​ మైషోలో

Hanuman : అయోధ్య రామోత్సవం స్సెషల్‌.. 'హనుమాన్‌' టికెట్స్‌ ఒకటి కొంటే ఇంకొకటి​ ఫ్రీ.. కోడ్ ఇదే
Hanuman Movie
Basha Shek
|

Updated on: Jan 22, 2024 | 11:29 AM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామం వినిపిస్తోంది. అయోధ్యలో మరికాసేపట్లో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ లవర్స్‌కు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించించింది. హనుమాన్​ సినిమాకు ‘బై వన్‌ గెట్‌ వన్'(ఒక టికెట్‌ కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బుక్​ మైషోలో ‘MIRAJBOGO’ అనే కోడ్‌ను ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయోధ్య రామోత్సవం సందర్భంగా ఈ ఆఫ‌ర్ ఒక్కరోజు మాత్రమేనని వెల్లడించింది. ఇప్పటికీ హనుమాన్‌ సినిమాను చూడకపోయి ఉంటే వెంటనే మిరాజ్‌ సినిమాస్‌ ఆఫర్‌ను వెంటనే వినియోగించుకోండి అంటూ తెలిపింది.

ప్రశాంత్‌ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం హనుమాన్‌. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్‌ కీలక పాత్రలో మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు కొల్లగొట్టింది. అలాగే హనుమాన్‌ ప్రతి టికెట్‌పై వచ్చే 5 రూపాలయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (జనవరి 21) ఏకంగా హనుమాన్‌ టికెట్లపై వచ్చిన ఆదాయంలో 2.66 కోట్ల రూపాయలను బాలరాముడికి విరాళంగా అందజేసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఒక్కరోజు మాత్రమే స్పెషల్ ఆఫర్..

అక్కడ సగం ధరలకే హనుమాన్ టికెట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!