AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమారా బాబు..! థియేటర్‌లో పూనకాలతో ఊగిపోతున్న ఆడియన్స్.. వీడియో వైరల్

స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు ( వీరభద్రుడు). ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు హీరో సూర్య. దాంతో ఈ సినిమాపై సూర్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఏం సినిమారా బాబు..! థియేటర్‌లో పూనకాలతో ఊగిపోతున్న ఆడియన్స్.. వీడియో వైరల్
Karuppu
Rajeev Rayala
|

Updated on: May 16, 2026 | 2:44 PM

Share

స్టార్ హారో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కరుప్పు. ఇదే సినిమా తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. చాలా కాలంగా సూర్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. సూర్యకు సాలిడ్ హిట్ పడాలని ఫ్యాన్స్ కూడా గట్టిగానే కోరుకుంటున్నారు. ఆ కోరిక ఇప్పుడు కరుప్పు సినిమాతో నెరవేరింది. సూర్య కరుప్పు సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాలో నటించారు కూడా.. వీరభద్రుడు సినిమాలో బాలాజీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

కాగా ఈ నెల 14న విడుదల కావాల్సిన కరుప్పు సినిమా అనివార్యకారణాల వల్ల ఒక్కరోజు ఆలస్యంగా విడుదలైంది. మే 15న కరుప్పు సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. కాగా ఈ సినిమా చూసిన ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమాలో స్వామి వీరభద్రుడు గురించి చూపించడం అలాగే దేవుడికి సంబంధించిన ఓ వీడియో ఉండటంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

తాజాగా ఓ మహిళకు థియేటర్ లో పూనకం వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సూర్య అభిమానులు ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ థియేటర్స్ లో రచ్చ చేసిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆడియన్స్ సినిమా చూసి ఎంజాయ్ చేయడంతో ఆర్జే బాలాజీ ఆనందం కట్టలు తెంచుకుంది. గట్టిగా అరుస్తూ.. హిట్ కొట్టిన ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

కరుప్పు సినిమా ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్