స్టార్ హీరోలు వచ్చిన లెక్కచేసేది కాదు.. కాలుమీద కాలు వేసుకొని కూర్చునేది
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పటి విలువలు , మానవ సంబంధాలు , ఆర్థిక లావాదేవీలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు బాబు మోహన్ . దివంగత నటీమణులు సిల్క్ స్మిత, సౌందర్యలను తలుచుకుంటూ, సిల్క్ స్మితతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
