Jawan: జవాన్ విషయంలో ఆడియన్స్‌ను పిచోళ్లను చేసిన ఓటీటీ.. అసలు విషయం ఏంటంటే
షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరెకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఇండియా బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా హిస్టరీకెక్కింది. అలాంటి ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ఈగర్‌గా ఓటీటీలో జవాన్ సినిమా చూసిన ఆడియె … ప్రస్తుతం షాకవుతున్నారు. థియేటర్ రన్ టైం… ఓటీటీ రన్ టైంలో పెద్ద తేడాను పోల్చుకోలే పోతున్నారు. దీంతో వారు నెట్‌ఫ్లిక్స్ ప్రమోషనల్ ఉచ్చులో పడ్డమని గ్రహించి..తమ ఎక్స్‌పీరియెన్స్‌ను నెట్టింట తెలిసేలా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్న జవాన్ సినిమాను వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
స్టార్ హీరోల నయా నయా.. సినిమాల డిజిటల్ రైట్స్‌ను.. దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు కొనడమే కాదు.. ఆ ఫ్యాన్సీ రేట్‌ను తిరిగి రాబట్టడంలో కూడా.. నయా నయా స్ట్రాటజీలను ఫాలో అవుతున్నాయి.. ఎట్ ప్రజెంట్ ఫీల్డ్‌లో ఉన్న ఓటీటీ కంపెనీలు. అందుకోసం ప్రమోషన్స్‌ను పరిగెత్తించడమే కాదు.. జనాలను మిస్ లీడ్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. లేని కంటెంట్ ఉన్నట్టు చెప్పుకోవడంలో.. ఏ మాత్రం జంకడం లేదు. ఫిల్మీ లవర్స్‌ను బురిడీ కొట్టించడంలో మొహమాటం పడడం లేదు. తాజాగా నెట్ ఫ్లెక్స్ స్ట్రీమ్ అవుతున్న జవాన్ విషయంలో.. ఇదే జరిగిందనడంలో .. సందేహమే లేదు.
షారుఖ్ హీరోగా అట్లీ డైరెక్షన్లో తెరెకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఇండియా బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా హిస్టరీకెక్కింది. అలాంటి ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడే నెట్ ఫిక్స్ చెప్పినట్టు కాకుండా.. చాలా తెలివిగా.. జవాన్ సినిమాను ప్రమోట్ చేసింది. థియేటర్లో సినిమా చూసిన వారిని కూడా ఈసినిమా చూసేలా చేస్తోంది.
రీసెంట్ డేస్‌లో సినిమాలకు రన్ టైం పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ఆ అడ్డుకు లోబడే డైరెక్టర్లు తమ సినిమాలను ట్రిమ్ చేస్తుంటారు. జవాన్ సినిమా రన్ టైం విషయంలోనే డైరెక్టర్ అట్లీ ఇదే చేశారు. థియేటర్లలో.. షోలకు ఇబ్బంది కలగకుండా… సినిమా చూసే ఆడియెన్స్‌కు బోర్ కొట్టకుండా… ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇది పట్టుకున్న ఓటీటీ సంస్థలు.. జవాన్‌లో ట్రిమ్ అయిన సీన్లను కూడా చూడొచ్చంటూ ప్రచారం చేశాయి. కానీ అక్కడ కట్ అయిన సీన్స్ ఏం లేకపోవడమతొ ఫ్యాన్స్ నిర్వహ వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.




