రూమర్స్‌కు అనుష్క చెక్

గత కొంతకాలంగా స్వీటీ అనుష్కపై చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె గాయాల పాలైందని..సైరా షూటింగ్‌లో భాగంగా  గాయాల పాలయ్యారని..కోలకునేందకు టైం పడుతోందని జరిగిన సోషల్ మీడియా ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదా? అనుష్క ఇంకా సైరా షూటింగ్ లో జాయిన్ కాలేదా? అంటే అవుననేందుకు ప్రూఫ్ దొరికింది. తనపై వచ్చినవన్నీ రూమర్సే అని ప్రూవ్ చేస్తూ.. అనుష్క స్వయంగా సోషల్ మీడియా ద్వారా రూమర్లకు చెక్ పెట్టేశారు. “నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీయాటెల్ లో షూటింగులో పాల్గొంటున్నా“ […]

రూమర్స్‌కు అనుష్క చెక్

Edited By:

Updated on: Jun 28, 2019 | 2:43 PM

గత కొంతకాలంగా స్వీటీ అనుష్కపై చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె గాయాల పాలైందని..సైరా షూటింగ్‌లో భాగంగా  గాయాల పాలయ్యారని..కోలకునేందకు టైం పడుతోందని జరిగిన సోషల్ మీడియా ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదా? అనుష్క ఇంకా సైరా షూటింగ్ లో జాయిన్ కాలేదా? అంటే అవుననేందుకు ప్రూఫ్ దొరికింది.

తనపై వచ్చినవన్నీ రూమర్సే అని ప్రూవ్ చేస్తూ.. అనుష్క స్వయంగా సోషల్ మీడియా ద్వారా రూమర్లకు చెక్ పెట్టేశారు. “నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీయాటెల్ లో షూటింగులో పాల్గొంటున్నా“ అంటూ సడెన్ ట్విస్టిచ్చారు. అనుష్క ఇన్ స్టాగ్రమ్ వాల్ పేజ్ పై “ఐ యామ్ హేల్ అండ్ హెల్దీ షూటింగ్ ఇన్ సీయాటెల్“ అన్న కొటేషన్ కనిపించింది. తాజా క్లారిటీతో ఇప్పటివరకూ తాను సైరా చిత్రీకరణలో పాల్గొనేందుకు అవకాశమే లేదని అర్థమవుతోంది.