Viral Photo: క్యూట్‌.. క్యూట్‌ లుక్స్‌తో ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నారి టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్.. ఎవరో గుర్తుపట్టారా!..

ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‏కు తగినట్టుగా టెక్నాలజీ పై జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి చిన్న విషయాన్ని

Viral Photo: క్యూట్‌.. క్యూట్‌ లుక్స్‌తో ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నారి టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్.. ఎవరో గుర్తుపట్టారా!..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2022 | 9:21 AM

ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‏కు తగినట్టుగా టెక్నాలజీ పై జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ చిన్ననాటి.. రేర్ ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ కూడా తమ చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు పరీక్ష పెడుతున్నారు. అయితే.. బజ్ పై నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ దగ్గర్నుంచి ఇప్పుడిప్పుడే వస్తోన్న యంగ్ హీరోయిన్స్ వరకు ఈ ట్రెండ్ పై ఆసక్తిగా ఉంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బూరె బుగ్గల చిన్నారి ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ క్యూటీ చిన్నది ఎవరో మీరు గుర్తుపట్టండి.

చూశారు కదా.. !! పైన తల్లి ఒడిలో కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ క్యూటీ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. యూత్‏లో తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఓవైపు గ్లామర్ షో పాత్రలలో నటిస్తూనే.. మరోవైపు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చిన్న సినిమాలు మొదలుకొని ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఎవరో గుర్తుపట్టారా ?. మీకోసం ఒక చిన్న క్లూ.. ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షుకులు ముద్దుపేరుతో పిలుచుకుంటారు.

Sweety

Sweety

పైన ఫోటోలో ఉన్న ఈ చిన్నారి మరెవరో కాదండోయ్.. మన స్టార్ హీరోయిన్ స్వీట్.. అదెనండీ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, అరుంధతి, భాగమతి, బాహుబలి, సైజ్ జీరో, సింగం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పెద్దగా చిత్రాల్లో నటించడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు అప్పుడప్పుడు మాత్రమే వచ్చి పోతుంటుంది. ప్రస్తుతం స్వీట్.. యంగ్ హీరో నవీన్ శెట్టి నటిస్తోన్న చిత్రంలో నటిస్తుంది.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!