Anupama Parameswaran: లవ్ ఫెయిల్ అయ్యిందని షాక్ ఇచ్చిన అనుపమ.. అతడితోనేనా..?

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran: లవ్ ఫెయిల్ అయ్యిందని షాక్ ఇచ్చిన అనుపమ.. అతడితోనేనా..?
Anupama Parameswaran
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 10, 2021 | 7:39 PM

Anupama Parameswaran: నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అలరిస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల అనుపమకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనుపమ అందానికి ఫిదా అయిన కుర్రాళ్ళు అనుపమ పైన కవితలు కావ్యాలు రాస్తూ.. కలలుకంటూ ఉంటారు. తాజాగాఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించి.. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది అనుపమ.‘‘ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. ‘18 పేజీలు’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్‌’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. అలాగే  కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘తల్లిపోగాదే’లో నటిస్తున్నాను. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని చూస్తున్నా .. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తాను’’ అని తెలిపింది ఈ బ్యూటీ.

అంతే కాదు తన లైఫ్ లో లవ్ ఫెయిల్ కూడా ఉందని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.  ‘గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్‌ అయిపోయింది’. అని తెలిపింది.  ఇదిలా ఉంటే గతంలో ప్రముఖ క్రికెటర్ జాస్పిత్ బుమ్రా తో అనుపమ ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ అమ్మడు లవ్ ఫెయిల్ అయ్యిందని చెప్పడంతో అనుపమ అభిమానుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలాగే తనకు సినిమా ఇండస్ట్రీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ మంచి ఫ్రెండ్ అని తెలిపింది అనుపమ.

మరిన్ని ఇక్కడ

Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మినుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..

Kathi Mahesh Death : కత్తి మహేష్ కన్ను మూయడానికి అసలు కారణం అదేనా..?

Kamal Haasan: విడుదలైన విక్రమ్ మూవీ ఫస్ట్ పోస్టర్ .. న్యూ లుక్ లో ఆకట్టుకున్న కమల్

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?