South Heroine: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా... ఎక్కడో కాదండి.. ఈ చిన్నారిని మీరు సిల్వర్ స్క్రీన్ మీదే చూశారు...

South Heroine: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 14, 2021 | 7:45 PM

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగానే ఉంది కదా… ఎక్కడో కాదండి.. ఈ చిన్నారిని మీరు సిల్వర్ స్క్రీన్ మీదే చూశారు.. ఆఫ్‌ కోర్స్ ఈ ఏజ్‌లో కాదనుకోండి. ఈ పాప మరెవరో కాదు.. అనుపమ. యస్‌… ప్రజెంట్ వెండితెర మీద అగరొత్తులు కురులే దువ్వి మాయ చేస్తున్న చేపకళ్ల సుందరి అనుపమా పరమేశ్వరనే. ఈ ఆర్టిస్ట్ చిన్నప్పటి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇంత ముందుకు అనుపమా సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండేవారు కాదు. లాక్ డౌన్‌ టైంలో పూర్తిగా ట్రెండ్ మార్చేశారు. ఈ టైంలో స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయిన… ఈ మలయాళ కుట్టి వరుస ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాలో హల్‌చల్‌ చేశారు. సినిమాల్లో సక్సెస్ ఆమెతో దోబూచులాడినా సోషల్ మీడియాలో మాత్రం అనుపమ గ్లామర్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్‌.

రీసెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన అనుపమా బోల్డ్‌ షోతో షాక్ ఇచ్చారు. సిల్వర్ స్క్రీన్ మీద పద్దతిగా కనిపించిన కర్లీ హెయిర్ బ్యూటీ… డిజిటల్‌లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు. ప్రజెంట్‌ తమిళ, మలయళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్న అనుపమా… టాలీవుడ్‌ లో బ్లాక్‌ బస్టర్‌ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read:

Bigg Boss: కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్.. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీ.. !

రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు