AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్.. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీ.. !

బాలీవుడ్ బిగ్‌ బాస్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఫినాలే దగ్గర పడుతుండటంతో టైటిల్‌ కోసం పోటీ పడుతున్న హౌస్‌మెట్స్ సర్వ శక్తులతో పోరాడుతున్నారు. అయితే ఈ టైంలో బిగ్ బాస్...

Bigg Boss: కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్.. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీ.. !
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2021 | 6:35 PM

Share

బాలీవుడ్ బిగ్‌ బాస్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఫినాలే దగ్గర పడుతుండటంతో టైటిల్‌ కోసం పోటీ పడుతున్న హౌస్‌మెట్స్ సర్వ శక్తులతో పోరాడుతున్నారు. అయితే ఈ టైంలో బిగ్ బాస్‌ గురించి సరికొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌… కేరాఫ్ కాంట్రవర్సీగా మారిపోయింది. అబ్యూసివ్‌ లాంగ్వేజ్‌… మితిమీరిన గ్లామర్‌… ఎక్స్‌ట్రీమ్‌ రియాక్షన్స్‌ పై గట్టిగా చర్చ జరుగుతోంది.

హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా బిగ్‌ బాస్‌ ఎఫెక్ట్‌ కంటెస్టెంట్‌లను వెంటాడుతోందన్న టాక్ వినిపిస్తోంది. నెలల తరబడి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఒకే చోట ఉండటంతో హౌస్‌ మేట్స్ మెంటల్‌ కండిషన్‌ డిస్ట్రబ్‌ అవుతుందంటున్నారు కొందరు డాక్టర్స్‌. కొంత మందిలో సూసైడల్‌ టెండన్సీకి కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రేక్షకుల మీద కూడా బిగ్ బాస్‌ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నది మానసిక నిపుణుల మాట. షోలో చూపిస్తున్న కంటెంట్‌ మూలంగా అబ్యూసివ్‌ లాంగ్వేజ్‌కు ఆడియన్స్‌ అలవాటు పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే రిలేషన్‌ఫిప్స్ కూడా పక్కదారి పట్టే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఈ ప్రభావం సౌత్‌లో మాత్రం కాస్త తక్కువగానే ఉందన్నది టెలివిజన్‌ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఈ రిపోర్ట్స్ తరువాతైనా… బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కంటెంట్‌ను కంట్రోల్ చేస్తారేమో చూడాలి.

Also Read:

Uppena Second Day Collections: రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు

Follow Us
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..