AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: మరో రొమాంటిక్ సాంగ్ రెడీ.. ప్రోమో రిలీజ్ చేసిన ”లైగర్” టీమ్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.

Liger: మరో రొమాంటిక్ సాంగ్ రెడీ.. ప్రోమో రిలీజ్ చేసిన ''లైగర్'' టీమ్
Liger
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2022 | 6:48 PM

Share

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్(Liger). డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య పాండే టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి. అక్కడి పక్కడి సాంగ్, వాట్ లగా దేంగే సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంటూ ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

లైగర్ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రానుందని తెలుపుతూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అనన్య.. విజయ్ ఇంటికి వచ్చి అతడి అమ్మకు కనిపించకుండా అతడితో రొమాన్స్ చేస్తున్నట్టు చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రోల్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట పూరి. ఈ సినిమాతో విజయ్, పూరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!