Bimbisara: అదరహో అనిపిస్తోన్న ‘బింబిసారుడి’ ఆట, పాట.. ఆకట్టుకుంటోన్న రొమాంటిక్ సాంగ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ త్వరలో ఓ భారీ హిస్టారికాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కేరీర్ బిగినింగ్ నుంచి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Bimbisara: అదరహో అనిపిస్తోన్న 'బింబిసారుడి' ఆట, పాట.. ఆకట్టుకుంటోన్న రొమాంటిక్ సాంగ్
Bimbisara
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 24, 2022 | 4:32 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram)త్వరలో ఓ భారీ హిస్టారికాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కేరీర్ బిగినింగ్ నుంచి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు హిస్టారికల్ మూవీతో అలరించడానికి రెడీ అయ్యారు. బింబిసార( Bimbisara)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన మెలోడీని రిలీజ్ చేశారు.

‘ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి లాగిందే’’అంటూ సాగే సరస గీతాన్ని రిలీజ్ చేశారు. వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఈ పాట‌ రచించగా హైమంత్ మ‌హ్మ‌ద్‌, స‌త్య యామిని ఈ పాట‌ను ఆలపించారు. బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపిస్తున్నారు. ఆయ‌న పాత్ర‌లోని వాడి, వేడిలో.. శ‌త్రు భ‌యంక‌రుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఎలా మెప్పించార‌నే విష‌యాన్ని ట్రైల‌ర్‌తో సింపుల్‌గా ట‌చ్ చేశారు. ఆయ‌న లుక్ డిఫ‌రెంట్ ఆద్యంతం ఆస‌క్తిని పెంచుతోంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి రచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!