Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharshi Movie : మహేష్ ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. బెస్ట్ యాక్టర్‌గా మరోసారి సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది.

Maharshi Movie : మహేష్ 'మహర్షి' ఖాతాలో మరో అవార్డు..  బెస్ట్ యాక్టర్‌గా మరోసారి సూపర్ స్టార్..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 18, 2021 | 10:33 AM

Maharshi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో స్టూడెంట్‌గా బిజినెస్ మాన్‌గా నటించి ఆకట్టుకున్నారు మహేష్. ఇక ఈ సినిమా అనేక రికార్డ్స్ క్రియేట్ చేయడమేకాదు ఎన్నో అవార్డ్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2019 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో గ్రామీణ వ్యవస్థ .. వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో (మహేష్ స్నేహితుడిగా) నటించి మెప్పించారు. స్నేహితుడి ఆశయాన్ని గౌరవించడం… దానికోసం హీరో తన సుఖాలను పక్కన పెట్టి పోరాడటం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

ఇక ప్రముఖ దిన పత్రిక ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా పెద్దఎత్తున తారలు హాజరయ్యారు. ఇక కార్యక్రమంలో ‘మహర్షి’ సినిమాకి  వివిధ కేటగిరీలలో మూడు అవార్డులు లభించడం విశేషం. హీరో మహేశ్ బాబుకి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అలాగే  బెస్ట్ డైరెక్టర్ అవార్డును వంశీ పైడిపల్లి సొంతం చేసుకున్నారు. ఇక  బెస్ట్ ఫిల్మ్ అవార్డును నిర్మాత ‘దిల్’ రాజు అందుకున్నారు. ఇక ఈ ఫంక్షన్లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది .

మరిన్ని ఇక్కడ చదవండి  

 Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..

Rakul Preet Singh: అందుకోసం డాక్టర్లను ఫాలో అయ్యాను.. నేను రకుల్‏ను మాత్రం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏తో షూరు చేసిన బుట్టుబొమ్మ.. ఇకపై సొంత గళాన్ని వినిపించనున్న పూజా హెగ్డే..

RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!