Suma Kanakala: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సుమ కనకాల.. ఎందుకో తెలుసా
యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ నటించింది సుమ. మొదట్లో ఆమె కొన్ని సినిమాలు చేసింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో ఆయన అక్కగా కనిపించింది. ఆతర్వాత యాంకర్ గా మారి స్టార్ గా ఎదిగింది. సినిమా ప్రమోషన్స్ అయిన.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా అవలీలగా హ్యాండిల్ చేస్తుంది సుమ. తెలుగమ్మాయి కాకపోయినా కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను కొంతం చేసుకుంది.

బాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్నది ఎవరు అంటే టక్కున చెప్పే పేరు.. సుమ కనకాల. యాంకరింగ్ లో తనదైన స్టైల్ లో మెప్పిస్తుంది సుమ. ఎలాంటి ప్రోగ్రామ్స్ అయిన తనదైన చెలకీ తనంతో మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సుమ. యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ నటించింది సుమ. మొదట్లో ఆమె కొన్ని సినిమాలు చేసింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో ఆయన అక్కగా కనిపించింది. ఆతర్వాత యాంకర్ గా మారి స్టార్ గా ఎదిగింది. సినిమా ప్రమోషన్స్ అయిన.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా అవలీలగా హ్యాండిల్ చేస్తుంది సుమ. తెలుగమ్మాయి కాకపోయినా కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతూ మంచి ఫ్యాన్ బేస్ ను కొంతం చేసుకుంది. తాజాగా సుమ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రముఖ టీవీ ఛానల్స్ లో సుమ ప్రోగ్రాం చేస్తుంది. దీపావళి సందర్బముగా ప్రముఖ టీవీ ఛానెల్ ఓ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుమ కనకాల, ఒకప్పటి యాంకర్ శిల్ప చక్రవర్తి కూడా హాజరయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సుమ గురించి ఓ విషయం చెప్పింది శిల్ప.
కొన్ని సార్లు మెట్ల మీదే పడుకునేది అని తెలిపింది. కొన్ని సార్లు షూటింగ్స్ చాలా ఆలస్యం అయ్యేవి. ఇంటికొచ్చే సరికి చాలా సమయం అయ్యేది. ఎంత కొట్టిన ఇంటి తలుపులు తీయకపోతే అక్కడ మెట్ల మీదనే పడుకునేది సుమ. నేను చాలా సార్లు సుమను అలా చూశాను అని తెలిపింది శిల్ప. దాంతో ఆ విషయాలను గుర్తు చేసుకున్న సుమ కన్నీళ్లు పెట్టుకుంది. అదే ఈ ఈవెంట్ కు సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సుమ కొడుకు స్టేజ్ పైకి వచ్చిన ఆమెను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.
View this post on Instagram
సుమ కనకాల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
