Samantha: గ్లామర్ డోస్ పెంచేసిన సామ్.. బోల్డ్ నెస్ చూస్తే కుర్రాళ్ల మనసు కుదురుకునేదెలా.
ఇంతకంటే రెచ్చిపోవడం సాధ్యం కాదేమో అన్న ప్రతీసారి.. తప్పు అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు సమంత. ఈమె దూకుడు చూస్తుంటే ముక్కున కాదు.. నోరు, చెవులు అన్నింటిపై వేలు వేసుకోవాల్సిందే. తాజాగా మరోసారి రెచ్చిపోయారు ఈ బ్యూటీ. ఏకంగా బజార్ మ్యాగజైన్ కోసం అందాలన్నీ వడ్డించేసారు. ఏకంగా బికినీ వేసారు. అసలు స్యామ్ ప్లాన్ ఏంటి.? విడాకుల తర్వాత సమంత జోరుకు ఎవరూ కళ్ళెం వేయలేకపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు ఈ బ్యూటీ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
