Rekha Vedavyas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం సినిమా హీరోయిన్.. ఇది అస్సలు ఊహించలేదు గురూ..

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Rekha Vedavyas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం సినిమా హీరోయిన్.. ఇది అస్సలు ఊహించలేదు గురూ..
Anandam
Follow us

|

Updated on: Jan 05, 2023 | 4:50 PM

ఆనందం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అలాగే యువతను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రేఖ వేదవ్యాస్ అప్పటి కుర్రకారును తన నటనతో అందంతో కట్టిపడేసింది. ఆనందం సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది ఈ భామ. తెలుగు సినిమాల్లో నటించింది తక్కువే అయినా కన్నడ భాషలో చాలా సినిమాల్లో నటించింది రేఖ

అయితే రేఖ ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో గాలించేస్తున్నారు. అప్పుడు మెరుపుతీగలా ఉన్న రేఖ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? తెలుగులో రేఖ చివరిగా నటించిన సినిమా మేధావి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది రేఖ పోలీకలన్నీ మారిపోయాయి. అందంగానే ఉంది కానీ అప్పటిలా మాత్రం లేదు. ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. అందంతో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి
Rekha

Rekha

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

సౌత్ మీద అనన్య ఫోకస్ పెంచుతారా.? అనన్య పై ఉపాసన కామెంట్స్.!

కమర్షియల్ ప్రాపర్టీలపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ జాగ్రత్తలు..

మరోసారి పోరుబాటకు సన్నద్ధమవుతోన్న గులాబీ దళం..?

రెండో టెస్ట్ డ్రా అయితే భారత్‌కు ఇబ్బందే.. WTC ఫైనల్​ లెక్కలివే

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

కాశికి వెళ్తున్నారా.. సమీపంలో అందమైన జలపాతాలపై ఓ లుక్ వేయండి..

ఎన్నికల వేళ మహారాష్ట్రకు ప్రధాని మోదీ భారీ కానుక!

Jioతో BSNL పోటీ పడనుందా? ఇప్పటి వరకు ఎన్ని టవర్లో తెలుసా?

ఈ దేశాల్లో ఏ వయసు వారైనా విచ్చలవిడిగా మద్యం తాగేయెచ్చు.. !
ఈ దేశాల్లో ఏ వయసు వారైనా విచ్చలవిడిగా మద్యం తాగేయెచ్చు.. !
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!

జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర - అంబటి రాంబాబు

స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. ఎగిరి వంతెన పిల్లర్‌పై పడిన మహిళ !!