Bigg Boss 7 Telug: బిగ్ బాస్‌లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర

గతవారం హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించి ఎమోషనల్ అయ్యేలా చేశారు. చాలా రోజుల తర్వాత తమ వారిని చూసుకొని ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా నాగార్జున హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫెండ్స్ ను స్టేజ్ పైకి పిలిచారు. శివాజీ చిన్న కొడుకు ఆయన భార్య, ప్రియాంక కోసం ఆమె మదర్, నటి ప్రగతి.. అమర్ దీప్ కోసం అతని తల్లి, నటుడు మానస్.. అలాగే ప్రశాంత్ కోసం అతని తల్లి, అక్క.. యావర్ కోసం అతని అన్న , కమెడియన్ ఇమాన్యుల్..

Bigg Boss 7 Telug: బిగ్ బాస్‌లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్.. రామ్ చరణ్ సినిమాలో కీలక పాత్ర
Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2023 | 11:34 AM

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం దీపావళి సంబరాలు జరిగాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున స్టేజ్ సందడి చేశారు. దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. గతవారం హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించి ఎమోషనల్ అయ్యేలా చేశారు. చాలా రోజుల తర్వాత తమ వారిని చూసుకొని ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా నాగార్జున హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫెండ్స్ ను స్టేజ్ పైకి పిలిచారు. శివాజీ చిన్న కొడుకు ఆయన భార్య, ప్రియాంక కోసం ఆమె మదర్, నటి ప్రగతి.. అమర్ దీప్ కోసం అతని తల్లి, నటుడు మానస్.. అలాగే ప్రశాంత్ కోసం అతని తల్లి, అక్క.. యావర్ కోసం అతని అన్న , కమెడియన్ ఇమాన్యుల్.. అర్జున్ కోసం దర్శకుడు బుచ్చిబాబు..శోభా శెట్టి కోసం ఆమె తండ్రి, ప్రియుడు.. గౌతమ్ కోసం అతని తండ్రి, నటుడు చైతన్య స్టేజ్ పైకి వచ్చారు.

వీరిలో అర్జున్ కోసం వచ్చిన దర్శకుడు బిచ్చిబాబు అతని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా చేసిన తొలి సినిమా ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు బుచ్చి. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. చరణ్ ప్రస్తుతం చేస్తున్న శంకర్ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు. నిన్న బిగ్ బాస్ కు వచ్చిన బుచ్చిబాబు అర్జున్ కు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చి హ్యాపీ చేశాడు. దాంతో అర్జున్ ఆనందంలో మునిగిపోయాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్  టాప్ 5 లో ఉండటం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు రాకుండానే చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..