Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..

అల్లు శిరీష్ (Allu Shirish) .. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో

Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..
Shirish
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 28, 2022 | 2:57 PM

అల్లు శిరీష్ (Allu Shirish) .. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రేమ కాదంట (Prema Kadanta). సైలెంట్‏గా ఈ మూవీ షూటింగ్ కానిచ్చేస్తున్నాడు అల్లు శిరీష్. చాలాకాలంగా ఈ యంగ్ హీరో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‏గా ఉన్నట్లు కనిపించడం లేదు. నెమ్మదిగా తనవరకు వచ్చిన ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ ఒకదాని తర్వాత మరోకటి అన్నట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమ కాదంట సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్.. ఓ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కూడా లీడ్ రోల్ పోషిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో నటించే నటులు ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట.

Also Read: Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..

Anupama parameswaran: క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు తో క్యూట్ స్మైల్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ..

Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

Teaser Talk: రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి.. ఆస‌క్తిక‌రంగా భళా తందనాన టీజ‌ర్‌..

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..