Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్.. ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ కు మరింత థ్రిల్ ఇచ్చింది. టీజర్ దెబ్బకు యూబ్యూట్ షేక్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్.. ఎప్పుడంటే?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2024 | 9:11 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ కు మరింత థ్రిల్ ఇచ్చింది. టీజర్ దెబ్బకు యూబ్యూట్ షేక్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో పుష్ప 2 టీజర్ పై కొందరు విమర్శలు గుప్పించారు. టీజర్ లో కనీసం ఒక్క డైలాగు కూడా లేదని, అల్లు అర్జున్ ఒక్కడినే హైలెట్ చేశారని ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అభిమానుల కోసం పుష్ప 2 చిత్ర బృందం మరో కొత్త టీజర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో ఈ టీజర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా మే నెలాఖరుకు పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సినిమా ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ‘పుష్ప’ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ‘పుష్ప 2’ పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్, టీవీ రైట్స్, థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రానికి డిమాండ్ ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పుష్ప 2 చిత్రాన్ని నిర్మిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు.

పుష్ప 2 టీజర్ రికార్డులివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త

తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..

విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు

దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ

వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!