AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను సిద్ధం చేస్తున్న దేవీశ్రీ ప్రసాద్…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను సిద్ధం చేస్తున్న దేవీశ్రీ ప్రసాద్...
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 26, 2021 | 8:52 AM

Share

Allu Arjun Pushpa Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅయింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది.  పుష్ప లో బన్నీ ఉరమాస్ లుక్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది.

పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ పుష్ప ను అద్బుతంగా చిత్రీకరిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ నుండి మొదలుకుని ఐటెం సాంగ్ వరకు అన్ని విషయాల్లో కూడా సుకుమార్ తన దైన శైలిని కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఒక ఐటెం సాంగ్ ను ఇప్పటికే ట్యూన్ చేశాడట. సుకుమార్ సినిమాలో ఐటెం సన్గ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..  ఇప్పుడు ఈ పాట కూడా సూపర్ గా వచ్చిందని తెలుస్తుంది . మాస్ ఆడియన్స్ చొక్కాలు చించుకనే విధంగా ఈ ఐటెం సాంగ్ ఉందని మేకర్స్ అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.

Follow Us
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?