AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Trailer : రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ట్రైలర్..

పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదే లే అంటూ .. అల్లు అర్జున్ ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pushpa Trailer : రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ట్రైలర్..
Pushpa
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2021 | 6:35 PM

Share

Pushpa : పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదే లే అంటూ .. అల్లు అర్జున్ ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పుష్ప టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇక ఈ సినిమా కోసం బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ గా బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పాన్ ఇండియా మూవీగా తెరక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇప్పుడు పుష్ప ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కుతున్నాయి. రెండు రోజుల క్రితం విడుదల ఈ సినిమా  ట్రైలర్ ఇప్పుడు యుట్యూబ్ లో నెంబర్ 1 ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ తెలుగులో 20 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే అని భాషల్లో కలిపి 30 మిలియన్ఇ కు పైగా వ్యూస్క ను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ హా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్

Follow Us
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు